Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: జిల్లాలో 59 వైన్ షాపులలో 17 వైన్ షాపులకు రిజర్వేషన్ ఖరారు చేసిన కలెక్టర్ ప్రతిక్ జైన్

Vikarabad, Vikarabad | Sep 25, 2025
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం పాలసీ అందుబాటులో రావడంతో గురువారం జిల్లాలో ఉన్న 59 వైన్ షాపులకు గాను 17 వైన్ షాపులకు జిల్లా కలెక్టర్ ప్రతిక్ రిజర్వేషన్ను అలాట్మెంట్ చేశారు. ఇందులో ఎస్సీ వర్గానికి 9 ఎస్ టి వర్గానికి రెండు గౌడ్స్ వర్గానికి ఆరును అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us