వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారి నివాసంలో మహేందర్ రెడ్డి కి సన్మానించారు. పార్టీ బలోపేతమే నా ప్రధాన ధ్యేయం. కష్టపడి పనిచేసి 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. పార్టీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను' అని ఆయన తెలిపారు.