Install App
venkata7134
This browser does not support the video element.
జూపూడి పేలుడు ఘటనలో మృతి చెందిన మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన
Mylavaram, NTR | Sep 7, 2025
మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పేలుడు ఘటనలో మృతి చెందిన మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో బంధువులు ఆందోళనకు దిగారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!