గోపాలపురం మండలం చిట్యాల లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులకు రాసిన పరిస్థితి ఏర్పడుతుందని. ఒక ఆధార్ కార్డు కి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని. ప్రభుత్వం యూరే పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడలని కోరుతున్నారు.