Download Now Banner

This browser does not support the video element.

ఇటిక్యాల: గద్వాల జిల్లా కేంద్రంలో చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్

Itikyala, Jogulamba | Oct 12, 2024
గద్వాల్ జిల్లా కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు దసరా పండుగను పురస్కరించుకొని చెన్నకేశవ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us