ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి దర్శి తాళ్లూరు ముండ్లమూరు మండలాలను నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలోని కొనసాగించాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తూనే దర్శి నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.