రౌడీ షీటర్ల బెదిరింపులకు భయపడేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రౌడీ షీటర్లకు ఎవరు డబ్బులు ఇస్తున్నారో పోలీసులు విచారణ జరపాలని శనివారం ఉదయం 11 గంటలకి కోటంరెడ్డి డిమాండ్ చేశారు..