గార్లదిన్నె మండల కేంద్రంలోని రైతాంగ సంస్థల పరిష్కరించడంలో అధికార నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాముపాక్ష పార్టీ నేతలు దశమెత్తారు. సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో సిపిఐ రైతు సంఘం నాయకుడు జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వ స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించి యూరియా నందుబాట్లు ఉండేలా చూడాలన్నారు.