జగిత్యాల పట్టణంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ఆదివారం ఉదయం 11 గంటలకు. అష్టమి పర్వదినం పురస్కరించు కొని శ్రీ సూర్యనారాయణ స్వామివారి కి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టమి పర్వదినాన్ని సందర్భంగా శ్రీ సూర్య భగవానుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి సేవలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ శ్రీ సూర్యనారాయణ భగవానుని స్మరించుకుంటూ ప్రదక్షిణాలు చేశారు. అలాగే భక్తులు భజనలు. విష్ణు సహస్ర పారాయణాలు పట్టించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక