Download Now Banner

This browser does not support the video element.

చేవెళ్ల: మండల కేంద్రంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

Chevella, Rangareddy | Apr 23, 2024
చేవెళ్ల మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం 4:00 గంటల సమయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభయాత్ర వల్ల దైవభక్తి మరియు దేశభక్తి మరియు సాంస్కృతి, సాంప్రదాయాలు పెరుగుతాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us