ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డు లో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. యొక్క మోటివేషన్ క్లాసులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి.