Download Now Banner

This browser does not support the video element.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అఆ ల ఆకృతిలో ఆకట్టుకున్న మామిడికుదురు స్కూల్ విద్యార్థులు

India | Aug 29, 2025
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మామిడికుదురు స్కూల్ విద్యార్థులు శుక్రవారం అక్షరాల రూపంలో ఆకట్టుకున్నారు. అఆ అక్షరాల ఆకృతిలో ఏర్పడి సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగుభాష ప్రాముఖ్యతను తెలిసే విధంగా పలు గీతాలను ఆలపించారు. తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి హెచ్ఎం, ఉపాధ్యాయులు పూలమాలలతో నివాళులు అర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us