మంత్రి మండలంలో రేషన్ షాపుల బంద్ సక్సెస్ అయింది ఇందులో భాగంగా శుక్రవారం రేషన్ షాపుల అధ్యక్షురాలు పింగిలి జయప్రద ఆదరణలో మంతిని లోని సూర్య పల్లి తదితర ఏరియాలో మంథని మండలంలో రేషన్ షాపుల డీలర్లు స్వచ్ఛందంగా బందుకు సహకరించారు కమిషన్ వేరువేరుగా కాకుండా ఒకే కమిషన్ గా చెల్లించాలని రాష్ట్ర కమిటీ తెలుగులో భాగంగా బంధు చేపట్టడం జరిగింది అన్నారు అలాగే 5000 గౌరవ వేతన ఇవ్వాలని మిగతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.