రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీ వేజ్,అవుట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలనీ,కనీస వేతనం లేక పదినెలల నుండి జీతాలు రాక కార్మికులు పస్తులు ఉంటున్నారని,రాష్ట్ర వ్యాప్త సoమ్మైతో అయిన ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉదృతం చేస్తాం అన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.