Install App
harikodad
This browser does not support the video element.
కోదాడ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోదాడకు చేరిన ఓటింగ్ యంత్రాలు
Kodad, Suryapet | Apr 19, 2024
మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు శుక్రవారం కోదాడకు చేరుకున్నాయి. 20శాతం యంత్రాలతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ఈ యంత్రాలను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలియజేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!