తిరుపతి అటవీ ప్రాంతంలో మూడు నెలల ఏనుగు పిల్ల మృతి చెందడాన్ని ఆదివారం అటవీశాఖ అధికారులు గుర్తించారు తిరుపతి డీఎఫ్ఓ వివేక్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని జూ పార్క్ వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించి దహనం చేశారు మృతి చెందిన ఏనుగు పిల్ల పులి చర్ల మండలంలో నెల క్రితం మృతి చెందిన ఏనుగు బిడ్డగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.