గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ అగ్నిమాపక శాఖ మున్సిపల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించి ముందస్తు ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సమీక్ష చేశారు ఈ సందర్భంగా గురువారం గోదారి నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఏసిపి రమేష్ తో కలిసి పరిశీలించి క్యాంప్ ఆఫీసులో పలు శాఖల అధికారులతో నిమజ్జనం ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.