తిరుపతి కొర్లగుంట సుభాష్ నగర్ లో దారుణ హత్య జరిగిన విషయం విధితమే. స్థానికులు పోలీసుల వివరాల మేరకు అశోక్ ఆటోడ్రైవర్ గా హేమంత్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు వీరు మధ్య ఉన్న పాత కక్షలు కారణంగా హేమంత్ తన మిత్రులైన చందు సుధాకర్తో అశోక్ పై కత్తితో దాడి చేశాడు అశోక్ తిరిగి హేమంత్ చేతిలోని కత్తి తీసుకొని ఆ ముగ్గురిపై దాడి చేశాడు నలుగురిని రుయాకు తరలించగా చందు మృతి చెందాడు అశోక్ పరిస్థితి విషమంగా ఉంది.