భీమిలిలో ఒక వృద్ధుడు అదృష్యమైన ఘటన చోటు చేసుకుంది. కోరాడ నరిసమ్మ, వయసు 72 నమ్మివానిపట్నం విలేజ్, భీమునిపట్నం మండలం నివాసి అదృష్య మయ్యాడు. రిక్షా తొక్కుతూ జీవనం గడిపేవాడు అని అన్నారు. నరిసమ్మ కుమారుడు కోరాడ వెంకటరమణ పిర్యాదు పై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.