ఆదోని మండలం ధనాపురం గ్రామ భీమరాయ దేవస్థానం పురాతన బావిలో గురువారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరగడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో శుక్రవారం పోలీసులు గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు, కర్ణాటక రాయచూరు, బసాపురం ప్రాంతాల వ్యక్తులతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది