Download Now Banner

This browser does not support the video element.

మధిర: ఎర్రుపాలెం మండలంలో మోడీకి పాలాభిషేకం

Madhira, Khammam | Sep 5, 2025
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ స్లాబ్ను తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఎర్రుపాలెం మండలంలో భాజపా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us