రైతులకు గిట్టుబాట ధరల కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గిట్టుబాట ధర లేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఉల్లి రైతులను ఎస్వీ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఉల్లి రైతులు అల్లాడుతున్న ప్రభుత్వం నిమ్మకునీరు ఎత్తిన విధంగా వ్యహరిస్తుందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో యూనియా తోపాటు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం అరకోరగా అందించారని ఆయన విమర్శించారు. ఇప్పటికైన ఉల్లికి 2,000 నుండి 3000 దాకా గిట్టుబాటు ధర కల్పింాలన్నారు.