తిరుమల మొదటి ఘాట్ రోడ్ 55వ మలుపు వద్ద మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సు ముందరి ఊడిపోయింది. డ్రైవర్ బస్సును పక్కగా ఆపివేశాడు అదృష్టవశాత్తు బస్సులోని భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ఘటనపై భక్తులు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆలోచిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.