నంద్యాల జిల్లా పాములపాడు గ్రామం ఆంధ్రప్రగతి రైతు సేవ సహకార సంఘము లిమిటెడ్ నందు జరిగిన పాములపాడు పాలకవర్గ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవము వేంపెంట గ్రామ ఆంధ్ర ప్రగతి రైతు సహకార సంఘం సొసైటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి గౌరవ మాండ్ర శివానందరెడ్డి పాల్గొన్నారు, వారికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చేత ప్రమాణస్వీకారం సభలో ఎమ్మెల్యే నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మండల శివానందరెడ్డి లో మాట్లాడారు,ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రె