ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ శక్తి పథకం అమలు చేయగా విజయవంతంగా సాగుతుందని ఏపీఎస్ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్ ద్వారక తిరుమల రావు అన్నారు బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్ ద్వారక తిరుమల రావు నెల్లూరు రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి కలిసి సందర్శించారు ముందుగా మొక్కలు నాటి గ్యారేజ్ పరిసరాలు పరిశీలించి అధికారులతో మాట్లాడారు.