Download Now Banner

This browser does not support the video element.

ములుగు: జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సదస్సు ఏర్పాటు

Mulug, Mulugu | Aug 24, 2025
తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సదస్సు ములుగు జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన రాష్ట్ర కో-కన్వీనర్ కామ్రేడ్ సింహాద్రి ఝాన్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, పంటలను, విదేశీ సామ్రాజ్య వాదులకు అప్పగిస్తున్న నేటి పాలకులే గ్రామీణ రైతు సంక్షోభానికి కారకులని ఆయన ఆరోపించారు. ఈ సదస్సులో రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us