ప్రజలకు వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మల్లారి విష్ణు అన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. శానిటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫై నుంచి అయిందని. ప్రభుత్వం తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు