భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత గొల్ల కట్ట ఏరియాలో గుంపెన గూడెం,తేగడ, అంజనా పురం, కుదునూరు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా యాదవ సంఘం కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.