న్యాయం గెలిచింది, కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారు నిప్పులా నిలబడతారు.మీడియా సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ..ఘోష్ కమిటీ రిపోర్టుపై కోర్టు తీర్పును స్వాగతించిన పద్మా దేవేందర్ రెడ్డి . కేసీఆర్ గారిని బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తోంది అని, ఘోష్ కమిటీ ట్రాష్ కమిటీ అని చెప్పిన మాటే నిజమైందని, న్యాయస్థానంలో న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు xmla పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.