Download Now Banner

This browser does not support the video element.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద మొదటి ప్రమాద హెచ్చరిక, జిల్లాలో లంక గ్రామాలను చుట్టేసిన వరద

Mummidivaram, Konaseema | Aug 31, 2025
గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. యానాం-ఎదురులంక బ్రిడ్జి వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని లంక గ్రామాల ప్రజలకు అధికారులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us