Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Khammam Urban, Khammam | Aug 24, 2025
రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి ఖమ్మం 57వ డివిజన్ రమణ గుట్ట ప్రాంతంలో 2 కోట్ల 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us