Download Now Banner

This browser does not support the video element.

28వ రాష్ట్ర సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

Narasaraopet, Palnadu | Aug 23, 2025
ఒంగోలులో జరగనున్న 28వ రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నరసరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు కాసా రాంబాబు రంగయ్య వెంకట్ నాయకత్వం వహించారు దశాబ్దాలుగా సిపిఐ పేదల కోసం పోరాడుతుందని ఎర్రజెండా మాత్రమే సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us