Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: పేట భూ నిర్వాసితులకు సముచిత నష్టపరిహారం ఇవ్వాలి: జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్. నరసింహ

Narayanpet, Narayanpet | Jul 31, 2025
నారాయణపేట జిల్లా వాసులు, రైతులు, భూ నిర్వాసితులు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కు రైతులు, భూ నిర్వాసితులు వ్యతిరేకం కాదని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్. నరసింహ గురువారం 9: 30 గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మంత్రికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి భూ నిర్వాసితులకు సముచిత పరిహారం ఇప్పించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us