నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో గురువారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల అంతరాయం వాగులు వంకలు పొంగిపొర్లుతూ పలుచోట్ల రహదారుల అంతరాయం కలగడం జరిగింది.అలాగే సంజామల మండలంలోని రామిరెడ్డి పల్లె గ్రామంలో పంటలు మునిగి రైతులకు నష్టం వాటిలిందని తెలిపారు.బనగానపల్లి మండలంలోని రాళ్ల కొత్తూరు గ్రామంలో పంటలలో వర్షపు నీరు రావడంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అలాగే భారీ వర్షాలు కారణంగా బనగానపల్లె నియోజకవర్గం లో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం అలాగే కొలిమిగుండ్ల మండలంలోని కొలిమిగుండ్ల నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారిలో కలవటాల సమీపంలో వంక రావ