గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనానికి తరలిన గణనాథులు గోదావరిలో నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు గోదావరిలో పడి గల్లంతయ్యాడు శనివారం జరిగిన తీరులో యువకుడి గోదావరిలో గల్లంతైన విషయంలో తెలుసుకున్న కుటుంబీకులు ఆందోళన చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.