పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం రజక కాలనీలో సోమవారం రాత్రి 10 గంటల సమయం లో 10 అడుగుల మొసలి ప్రత్యక్ష్యం అయిన సంఘటన చోటుచేసుకుంది. పెద్ద మొసలి కావడమ్ తో స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. మదుగు, చెట్ల పొదల్లో మొసలి ఉండటం తో స్థానికులు అటవీ శాఖకు అధికార్లకు సమాచారం ఇచ్చారు