Download Now Banner

This browser does not support the video element.

జూపూడిలో పేలుళ్లకు బాధ్యులైన దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

Mylavaram, NTR | Sep 4, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి లో జరిగిన పేలుళ్లకు సంబంధించి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గురువారం రాత్రి స్థానికులు మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us