చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పరిధిలో శనివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేసిన ఘటన తెలిసిందే ఈ ఏనుగు దాటిలో సుకుమారు అనే అటవీశాఖ అధికారి తీవ్రంగా గాయపడ్డారు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకీలను రంగంలోకి దింపాలని ఆదేశించడంతో అటవీశాఖ అధికారులు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు రెండు కుంకీలను తీసుకువచ్చారు. ఒంటరి ఏనుగును తిరిగి పట్టణంలోకి రాకుండా కట్టడం చేస్తామని తెలిపారు