మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని నివాళులు అర్పించారు.