మెదక్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటికి పంట మునిగిపోయిన నష్టపోయినట్లు సర్దేన రైతులు ఎంపీ దృష్టికి తేగ అధికారుల నుంచి లెక్కలు తీసుకొని కేంద్ర మంత్రులతో సంప్రదించి రైతులకు ఆర్థిక సాయం అందజేస్తారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు గురువారం సాయంత్రం పోచారం ప్రాజెక్టు కట్ట తెగిపోతే సర్జన గ్రామం మునిగిపోతుందని ముంపు గ్రామంలో ఉన్న ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు వారి కి అందుతున్నసౌకర్యాల గురించి అడిగితెలుసుకున్నారు. నిర్వాసితులకు మెరుగైన భోజన సౌకర్యం కల్పించాలన్నారు చనిపోయిన కుటుంబాలకి