బొగ్గు గుడిసె వద్ద వాగులో చిక్కుకున్న కార్మికులు.... రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని బొగ్గు గుడిసె జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో అక్కడ ఉన్న 10 మంది బీహార్ కార్మికులు వరదలో చిక్కుకున్నారు. సహాయం కోసం బాధితులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే వారిని కాపాడేందుకు ప్రభుత్వం యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. మరో పక్క మహ్మద్ నగర్ మండలం గున్కుల్ గ్రామ శివారులో రెండు చోట్ల చిక్కున్న వారిని కాపాడేందుకు NDRF బృందం రంగంలోకి దిగింది. ప్రస్తుతం బాధితుల