ఐజ మండల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు .