సోమవారం రోజున జిల్లా కలెక్టర్ రానున్న రెండు రోజుల్లో భారీ వర్షం ఉంటాయని ప్రకటన విడుదల చేశారు 8 9 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండే నీటినిలువల వద్ద చర్యలు చేపట్టేందుకు సంసిద్ధం కావాలన్నారు ప్రజల సైతం అప్రమత్తంగా ఉండాలంటూ ముందస్తుగా ప్రకటన విడుదల చేశారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష