మదనపల్లె డివిజన్‌లో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు మదనపల్లె డివిజన్ లొ కురిసిన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి మణి వెల్లడించారు. మదనపల్లె 2.6 మి.మీ, నిమ్మనపల్లెలో 0.4మి. మీ, కురబలకోట 3.0 మి. మీ, బి.కొత్తకోట 9.2 మి. మీ, పెద్దమండెం 11.4 మి. మీ, వాల్మీకిపురం 2.6 మి. మీ, కలికిరి 0.0 మి.మీ వర్షం కురిసిందన్నారు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.