తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభు ఏడుపాయలను దుర్గాభవాని మాత ఆలయాన్ని శనివారం ఉదయం 10 గంటలకు మూసివేశారు సింగూర్ నుండి 9000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వన దుర్గ భవాని ఆలయం ముందున్న ఉద్ధృతంగా ప్రవహిస్తుంది గత రెండు రోజుల క్రితం తగిన వార్త మళ్ళీ ఈ రోజు నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ఆలయాన్ని రెండోసారి మళ్లీ మూసివేశారు భక్తుల మెక్కులు చెల్లించుకునేందుకు రాజగోపురంలో ఉత్సవ విగ్రహం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.