మెట్పల్లి 21 వార్డు పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇటీవల జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిరాలిగా సిహెచ్ శోభారాణి గారిని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో మండల ప్రజా పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లఉపాధ్యాయురాలు వారిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన సందర్భంగా పద్మశాలి వార్డు సంఘ తరఫున సంఘ అధ్యక్షులు భీమనాది సత్యన్నారాయణ గారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు భీమనాతి సత్యనారాయణ ఉపాధ్యక్షులు భీమనాతి చంద్రకాంత్ సెక్రటరీ సామర్ల జగదీశ్వర్ క్యాషియర్ అందే ఉదయ్ కుమార్ నరేందర్ అంజయ్య రవి మధు లక్ష్మణ్