ఉపాధి హామీ పథకం కింద నిధులు దుర్విని ఏం చేసినట్లు సోషల్ లాకెట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల ద్వారా వ్యాధుల నిర్మూలన ఐదు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి సాధించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు పటిష్ట ప్రణాళిక అంగనవాడి , గ్రామపంచాయతీ భవన సముదాయాల నిర్మాణాల పనుల వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ రాజ్ ఐదు రోజులపాటు ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి