వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో వేయండి 23 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు నొక్కేసారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్ కుమార్ విమర్శించారు శుక్రవారం అయిన మీడియాతో మాట్లాడుతూ భూమన చేసిన అవినీతిని త్వరలోనే బయట పెడతామని టీటీడీ చైర్మన్ విమర్శించారు అర్హత భూమనకు లేదని అన్నారు అక్రమాలకు పాల్పడిన భూమన త్వరలో జైలుకేలడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.