నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ ఎస్.ఫైజున్నిసా బేగం ఆధ్వర్యంలో సోమవారం మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలోఉపాధ్యాయులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు, కడుమూరు జిల్లా పరిషత్ ఎస్.ఉమాదేవి,కడుమూరు ఎంపీపీఎస్ ఆర్.కేశవ రాణి,49 బన్నూరు కె.సువర్ణ,తలముడిపి పి.మహాబున్నీసా,తిమ్మాపురం ఎస్.మాధవరావు, మిడుతూరు ఎంపీపీఎస్ కె.శివ నాగరత్నమ్మ, కడుమూరు కె.నాగవిజయ, చౌటుకూరు బి.రామ కృష్ణుడు, దేవనూరు ఎంఎస్.షకీరా బాను,చెరుకు చెర్ల పి.కుమారి బాయి,రోళ్లపాడు ఎస్.నసీ మున్నీసా,వీపనగండ్ల పి.నాగ రాజులను టీడీపీ మండల