Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: బ్లాస్టింగ్ కు వినియోగించే అత్యంత ప్రమాదకర కెమికల్ కలిసిన నీరు తాగి 15 గొర్రెలు మృతి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓసి తిరిగి బ్లాస్టింగ్ ఉపయోగించే అత్యంత ప్రమాదకర కెమికల్ కలిసిన నీరు తాగి 15 గొర్రెల మృత్యువాత పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకోగా ఆదివారం రాత్రి 7 గంటలకు తెలిసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన గొర్రెల కాపరులకు సంబంధించిన 15 గొర్రెలు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి మేతను మేసిన తర్వాత నీరుని సేవించడంతో అక్కడికక్కడే పిట్టల్లా రాలిపోయాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us